Etala Rajender: బెదిరిస్తే భయపడం.. మేము ఫైటర్లమే అని బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గజ్వేల్ పట్టణంలోని మల్లన సాగర్ ఆక్రమణదారుల ఆర్ అండ్ ఆర్ కాలనీలో ఈటెల ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
BJP Leaders: తెలంగాణ బీజేపీలో కీలక నేతలుగా ఉన్న ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్ భద్రత విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్‌లకు అదనపు భద్రత కల్పిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ సమాచారం.