Delhi : 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చింది. ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా రేఖ గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం తర్వాత జరిగిన మొదటి మంత్రివర్గ సమావేశంలో ఢిల్లీ ప్రజలకు చేసిన వాగ్దానం ఆమోదించారు.
Delhi CM: నేటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి ఆమ్ ఆద్మీ పార్టీ, భారతీయ జనతా పార్టీలు సిద్ధమయ్యాయి. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కానుంది.