Sandeshkhali : సందేశ్‌ఖలీ కేసులో పెద్ద అప్‌డేట్ వచ్చింది. పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాలకు చెందిన జేపీ కార్యకర్త పియాలి దాస్ లొంగిపోయారు. దాస్‌పై క్రిమినల్ కేసు నమోదైన అనంతరం మంగళవారం కోర్టులో లొంగిపోయాడు.
Errabelli Dayakar Rao: బీఆర్ఎస్ లోనే ఉంటాను.. నేను పార్టీ మారడం లేదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు క్లారిటీ ఇచ్చారు. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ నుంచి బీజేపీ లోకి వలసలు పర్వం కొనసాగుతుంది.