Bitcoin Price Drop: ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీ అయిన బిట్‌కాయిన్ ధర క్రమంగా తగ్గుతోంది. ఒక రకంగా చెప్పాలంటే ఘోరంగా క్రాష్ అవుతుందని మార్కెట్ విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం బిట్‌కాయిన్ ధర $90,000 కంటే తక్కువగా ఉంది. కేవలం గత 24 గంటల్లో క్రిప్టోకరెన్సీ మార్కెట్ క్యాప్ $130 బిలియన్లు (దాదాపు ₹12 లక్షల కోట్లు) కోల్పోయింది. ఈ స్టోరీలో బిట్‌కాయిన్ ధరల ప్రస్తుత స్థాయి, మొత్తం క్రిప్టోకరెన్సీ మార్కెట్‌ను తెలుసుకుందాం. READ ALSO: Palnadu District:…