ఈ మధ్యకాలంలో సైబర్ నేరగాళ్లు చేసే నేరాలు ఒక పట్టాన అంతుచిక్కడం లేదు. చదువుకున్న వాళ్ళు సైతం వారి మాయలో పడి వేలు, లక్షలు పోగొట్టుకుంటున్న వైనం రోజు మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈసారి ఒక తెలుగు హీరోకి సైబర్ నేల గాళ్లు వలవిసిరి భారీగా దండుకున్నారు. టాస్కుల పేరుతో ఒక టాలీవుడ్ హీరో నుంచి దాదాపు 45 లక్షల రూపాయలను సైబర్ నేరగాళ్లు వసూలు చేశారు.
HITMAN Chapter 1 First Look, Teaser Unveiled: బిష్ణు అధికారి, అదితి శర్మ, ఆంచల్ శర్మ హీరో హీరోయిన్లుగా బిష్ణు స్వీయ దర్శకత్వంలో 99 సినిమాస్ బ్యానర్‌పై దీపక్ అధికారి నిర్మిస్తోన్న స్పై థ్రిల్లర్ ‘హిట్ మ్యాన్’ నవంబర్‌లో రిలీజ్ కానుంది. రిలీజ్ కి రెడీ అయిన క్రమంలో సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టగ ఈ సినిమా టీజర్ ను ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం విడుదల చేసి చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక ఈ…