చెన్నై సెంట్రల్ జైల్లో గంజాయి బిస్కెట్లు కలకలం సృష్టించాయి. సేలం సెంట్రల్ జైలులో ఉన్న స్నేహితుడైన ఓ ఖైదీకి గంజాయి ఇవ్వడానికి వెళ్లాడు ఓ యువకుడు. బిస్కెట్ల ఫ్యాకేట్ ఓపెన్ చేసి ఉండటంతో అనుమానం వచ్చి తనిఖీ చేశారు జైలు సిబ్బంది. బిస్కె్ట్లలో గంజాయి తరలించడాన్ని చూసి షాక్ కు గురయ్యారు. బిస్కెట్లకు రంధ్రం చేసి వాటిలో గంజాయి పెట్టి తీసుకొచ్చాడు ఆ యువకుడు. బిస్కెట్ ప్యాకెట్‌లో దాచిన 80 గ్రాముల గంజాయి స్వాదీనం చేసుకున్నారు పోలీసులు.…
కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్నా, తీవ్రత ఇంకా తగ్గలేదు. డెల్టావేరియంట్ కారణంగా ఇప్పటికే కోట్లాది మంది మహమ్మారి బారిన పడ్డారు. వ్యాక్సినేషన్‌ను వేగవంతంగా అమలు చేస్తుండటంతో కొంతవరకు తీవ్రత తగ్గిందని చెప్పుకోవాలి. కరోనాకు వ్యాక్సిన్‌తో పాటుగా ఇతర మార్గాల్లో కూడా మందులను తయారు చేస్తున్నారు. అలాంటి వాటిల్లో బయోగ్రీన్ రెమిడిస్ సంస్థ ఇమ్యూనిటి బూస్టింగ్ బిస్కెట్‌లను తయారు చేసింది. Read: డైహార్డ్ ఫ్యాన్స్ కోసం ‘గుడ్ లక్ సఖీ’ స్పెషల్ షో! క్లినికల్ ట్రయల్స్‌లో ఈ బిస్కెట్లు…