BIS Jobs: ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు శుభవార్త. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) పర్సనల్ అసిస్టెంట్, అసిస్టెంట్, డైరెక్టర్, స్టెనోగ్రాఫర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, ఇతర పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఈ BIS గ్రూప్ A, గ్రూప్ B, గ్రూప్ C వివిధ పోస్టుల రిక్రూట్‌మెంట్ పరీక్ష 2024లో ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ మోడ్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. 30 సెప్టెంబర్…