Government Warns Against Non-Standard Phone Chargers: ప్రస్తుత రోజుల్లో చాలా స్మార్ట్‌ఫోన్ కంపెనీలు తమ స్మార్ట్‌ఫోన్‌లకు ఛార్జర్‌లను అందించడం లేదు. దీంతో అనేక మంది ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ విధానంలో కొనుగోళ్లు చేస్తున్నారు. అయితే సాధారణంగా బయటి నుంచి కొత్త ఛార్జర్‌ను కొనుగోలు చేసిన తర్వాత అవి కొన్ని సార్లు సరిగా పనిచేయవు. అలాంటి వాటితో స్మార్ట్‌ఫోన్‌ను నిరంతరం ఉపయోగించడం వల్ల దాని ఛార్జింగ్ క్రమంగా తగ్గుతుంది. తాజాగా ఈ అంశంపై ప్రభుత్వ సంస్థ కన్స్యూమర్…
బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. తులం గోల్డ్ ధర రూ. లక్షా 20 వేలు దాటి పరుగులు తీస్తోంది. ఈ నేపథ్యంలో నకిలీ బంగారం వినియోగదారులను కలవరపాటుకు గురిచేస్తూ ఉంటుంది. లక్షలు వెచ్చించి కొనుగోలు చేశాక చివరకు నకిలీ బంగారమని తేలితే తీవ్రంగా నష్టపోయే ఛాన్స్ ఉంటుంది. కొన్నిసార్లు కొనుగోలు చేస్తున్న ఆభరణాలు నిజమైనవా లేదా ఎవరైనా నకిలీ ఆభరణాలను విక్రయిస్తున్నారా అనే ఆందోళన ఉంటుంది. కల్తీ లేదా నకిలీ హాల్‌మార్క్ చేసిన ఆభరణాల కేసులు కూడా మార్కెట్లో…
Gold Alert: బంగారం అంటే ఇష్టం లేనిది ఎవరి చెప్పండి. మీ లైఫ్‌లో మీ ఇళ్లాలు పెళ్లిరోజు అని, పుట్టిన రోజు అని, చిన్న కోరిక అని పరుగులు పెడుతున్న పసిడిని చూపించి తనకు కొనివ్వమని అడిగడం ఎప్పుడైనా ఎదురైందా. ఆవిడ ప్రేమగా అడగటం మీరు కాదనడం బాగోదని షాప్‌కు వెళ్లి కొనిపించే ఉంటారు. ఆగండి ఇక్కడే మీరు ఒక క్షణం అలర్ట్‌గా ఉండాలి. ఎందుకు అలర్ట్ అంటున్నాను అంటే.. బంగారం పేరుతో ఈ మధ్య కాలంలో…