WhatsApp Chat Lock: వాట్సాప్‌లో మరో సరికొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.. తన యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను పరిచయం చేస్తూనే ఉంది వాట్సాప్.. ఎన్నో మార్పులు తీసుకొస్తూనే ఉంది.. తాజాగా.. ‘చాట్ లాక్’ పేరుతో మరో సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది.. ఈ ఫీచర్‌తో వినియోగదారుల చాట్‌కు అదనపు భద్రత లభిస్తుందని మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ పేర్కొన్నారు.. చాట్ లాక్ మీ ముందుకు తీసుకురావడం చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది. మీ కీలకమైన చాట్‌కు ఇది…
ప్రభుత్వోద్యోగులకు బయోమెట్రిక్ హాజరును ఇక నుంచి తప్పనిసరి చేస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జార్ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసారు సీఎస్ ఆదిత్య నాథ్ దాస్. కరోనా కారణంగా 2020 మే నెల నుంచి బయోమెట్రిక్ హాజరు నుంచి మినహాయింపు ఇచ్చిన ప్రభుత్వం… ఈ నెల 13 తేదీన జరిగిన కార్యదర్శుల సమావేశంలో బయోమెట్రిక్ హాజరును తప్పని సరిగా అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. సచివాలయంలోతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న బయోమెట్రిక్…