Today (17-02-23) Business Headlines: హైదరాబాదులో బయోఏషియా సదస్సు: హైదరాబాద్‌లో ఈ నెల 24వ తేదీ నుంచి 26వ తేదీ వరకు బయోఏషియా సదస్సు జరగనుంది. HICC నొవాటెల్‌లో నిర్వహించే ఈ కార్యక్రమంలో స్టార్టప్ స్టేజ్ పెవిలియన్.. సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలవనుంది. హెల్త్ మరియు బయాలజీ సెగ్మెంట్‌లో స్టార్టప్‌లను ఎంకరేజ్ చేయాలనే టార్గెట్‌తో ఈ పెవిలియన్‌ను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ఈ మేరకు సింగపూర్, థాయ్‌లాండ్, అమెరికా, ఐర్లాండ్, బ్రిటన్ తదితర దేశాలకు చెందిన 400 స్టార్టప్‌లు అప్లై…