cop arrested: బైక్ దొంగతనం కేసులో ఓ వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. తీరా చూస్తే ఆయనో పోలీసు కానిస్టేబుల్ అని బయటపడింది. ఏంటీ స్టోరీ అని పోలీసులు వారి తీరులో అరెస్ట్ చేసిన వ్యక్తిని ఎంక్వైరీ చేస్తే అసలు నిజాలు బయటికి వచ్చాయి. అసలు ఆ వ్యక్తి నిజంగానే పోలీసో కాదో, ఆయనకు దొంగతనాలు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.. READ MORE: HYDRA: ఉద్యోగుల జీతాలపై స్పష్టత.. హైడ్రా…