సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి.. ఒక్కొక్కరు ఒక్కో టాలెంట్ ను చూపిస్తూ జనాలను తెగ ఆకట్టుకుంటున్నారు..కొందరు వారిలోని టాలెంట్ ను బయట పెడితే.. మరికొంత మంది అద్భుతాలను సృష్టిస్తున్నారు.. కరోనా తర్వాత జనాలకు తెలివి బాగా పెరిగింది.. ఒక్కోక్కరు ఔరా అనిపించేలా కొత్త వస్తువులను తయారు చేస్తున్నారు.. తాజాగా ఓ వ్యక్తి తన బైకును కారుగా మార్చి అందరిని ఆశ్చర్య పరిచాడు.. అందుకు సంబందించిన వీడియో కూడా ఒకటి జనాలను బాగా ఆకాట్టుకంటుంది..…