Shocking Love Story: ఈ మధ్య కాలంలో జరుగుతున్న కొన్ని ఘటనలు చూస్తే ఆశ్చర్య పోకుండా ఉండలేకపోతున్నాము. ఇలాంటి ఒక ఘటనే తాజాగా బీహార్‌లోని గయా జిల్లాలో వెలుగులోకి వచ్చింది. జనవరి 16న ఒకే ప్రభుత్వ పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థినులు అకస్మాత్తుగా ఇళ్ల నుంచి కనిపించకుండా పోయారు. దీనితో భయపడిపోయిన కుటుంబ సభ్యులు వెంటనే డెల్హా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించారు. Will Malajczuk: వైభవ్ సూర్యవంశీ రికార్డును బ్రేక్ చేసిన…