Home
Bihar Cricket
Bihar Cricket News
-
New Cricket Stadium: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. 90 ఎకరాల్లో, రూ.633 కోట్లతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం..
బిహార్‌లోని క్రికెట్ ప్రేమికులకు , క్రీడాకారులకు దశాబ్దాలుగా ఉన్న ఒక గొప్ప కల నెరవేరబోతోంది. బీహార్ రాష్ట్రం నలంద జిల్లాలోని చారిత్రాత్మక రాజ్‌గిర్ నగరంలో నిర్మిస్తున్న “రాజ్‌గిర్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం” పనులు వేగంగా ముగింపు దశకు చేరుకున్నాయి. డిసెంబర్ 2026 నాటికి ఈ స్టేడియాన్ని అన్ని రకాలుగా పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని రాష్ట్ర క్రీడా శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. సుమారు 90 ఎకరాల వైశాల్యంలో, రూ. 633 కోట్ల భారీ అంచనా వ్యయంతో రూపుదిద్దుకుంటున్న… -
BCA: క్రికెటర్లను అందించే పవర్ హౌస్‌గా మారుతున్న బిహార్ క్రికెట్ అసోసియేషన్.. మరో వైభవ్ వెలుగులోకి..
భారత క్రికెట్లో బిహార్ రాష్ట్రం ఒక కొత్త శక్తిగా ఎదుగుతోంది. ఒకప్పుడు అవకాశాలు లేక ఇబ్బందులు ఎదుర్కొన్న ఈ ప్రాంతం, ఇప్పుడు టీమిండియాకు నిలకడగా నాణ్యమైన క్రికెటర్లను అందించే ఒక పవర్హౌస్లా మారుతోంది. ఇటీవల 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రపంచ దృష్టిని ఆకర్షించగా, ఇప్పుడు మరొక యంగ్ పేస్ బౌలర్ వాసుదేవ్ ప్రసాద్ అంతర్జాతీయ స్థాయి అవకాశాన్ని దక్కించుకుని బిహార్ క్రికెట్ ఖ్యాతిని మరింత పెంచాడు. ముజఫ్ఫర్‌పూర్‌కు చెందిన… -
Vaibhav’s Friend: 35 ఫోర్లు, 9 సిక్సర్లు, 210 పరుగుల ఇన్నింగ్స్.. వెలుగులోకి మరో వైభవ్ సూర్యవంశీ..
ఐపీఎల్ 2026లో తన అద్భుతమైన బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ గురించి మనందరికీ తెలుసు. అతను కేవలం లైమ్‌లైట్‌లోకి రావడమే కాకుండా, ఏకంగా భారత జాతీయ జట్టులో కూడా చోటు సంపాదించుకున్నాడు. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల కోసం వైభవ్‌ను సెలెక్టర్లు భారత జట్టుకు ఎంపిక చేశారు. ప్రస్తుతం అతను ఇండియా-ఎ జట్టు తరఫున ట్రై నేషన్ ఏ సిరీస్‌లో ఆడుతున్నాడు. తన అరంగేట్రం మ్యాచ్‌లో కేవలం 14 పరుగులు… -
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
15 ఏళ్ల పిన్న వయసులోనే భారత క్రికెట్ జట్టుకు ఎంపికై సంచలనం సృష్టించిన బీహార్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ నేపథ్యంలో వైభవ్ తండ్రి సంజీవ్ సూర్యవంశీ ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కుమారుడి ప్రయాణం, అతని మైండ్‌సెట్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. వైభవ్ టీమ్ ఇండియాకు ఎంపికవ్వడం తమ కుటుంబానికి ఒక పెద్ద కల నెరవేరిన క్షణమని, ఈ వార్త విన్నప్పుడు తన… -
Shashi Tharoor: సచిన్ లాంటి ‘వైభవం’ ఉన్న సూర్యవంశీ.. సెలెక్టర్లు ఇంకా దేని కోసం ఎదురు చూస్తున్నారు?
క్రికెట్ హిస్టరీలో వైభవ్ సూర్యవంశీ అద్భుతం అంటూ దిగ్గజ క్రికెటర్స్ కితాబిస్తున్నారు. భారత క్రికెట్ కు స్టార్ క్రికెటర్ అంటూ 14 ఏళ్ల సూర్యవంశీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. విజయ్ హజారే ట్రోఫీ అరంగేట్రంలో అరుణాచల్ ప్రదేశ్‌పై 84 బంతుల్లో 190 పరుగులు చేసి బిహార్ యువ బ్యాట్స్‌మన్ వైభవ్ సూర్యవంశీ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో విఫలమైన కొద్ది రోజుల తర్వాత ఆడిన ఈ ఇన్నింగ్స్, సూర్యవంశీని త్వరలో సీనియర్ భారత జట్టులో…
తాజావార్తలు
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
-
Off The Record: తాండూరు కాంగ్రెస్‌లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
-
Off The Record : విజయనగరం కూటమిలో రెబల్స్ చిచ్చు.. సీట్ల సర్దుబాటు బెడిసికొట్టిందా?
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..