పెళ్లి చూపు నిర్మాత రాజ్ కందుకూరి కొడుకు శివ కందుకూరి హీరోగా అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా, ఐ ఆండ్రూ, బిగ్ మూవీ మేకర్స్ లిమిటెడ్ & My3 ఆర్ట్స్ మూవీ అనౌన్స్‌మెంట్ ఓ సినిమాను నిర్మిస్తోంది. ఐదు భాషలలో 34 చిత్రాలకు డీవోపీగా పనిచేసిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఆండ్రూ బాబు, అను ఇమ్మాన్యుయేల్, శివ కందుకూరి �