బిగ్‌బాస్ సోహెల్ నటించిన లేటెస్ట్ మూవీ బూట్‌కట్ బాలరాజు.. శ్రీ కోనేటి దర్శకత్వం వహించిన ఈ మూవీ లో మేఘమాల హీరోయిన్‌గా నటించింది.. అలాగే ఈ మూవీలో సునీల్ మరియు ఇంద్రజ కీలక పాత్రలు పోషించారు. లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ ఫిబ్రవరి 2న థియేటర్లలో రిలీజైంది.బూట్ కట్ బాలరాజు మూవీని ఎన్నో అడ్డంకులను దాటుకొని మేకర్స్ థియేటర్లలోకి తీసుకొచ్చారు..బూట్‌కట్ బాలరాజు ప్రమోషన్స్, ప్రొడక్షన్ కోసం తన సొంత డబ్బులు కూడా కోసం ఉపయోగించినట్లు సోహెల్…