‘బిగ్‌బాస్ తెలుగు 9’ సీజన్ 12వ వారం క్లైమాక్స్ దశలోకి అడుగు పెట్టడంతో హౌజ్‌లో గేమ్, భావోద్వేగాలు, వ్యూహాలు పీక్స్‌కి చేరాయి. ఈ వారం ఎలిమినేషన్‌పై ప్రేక్షకుల్లో ఉత్కంఠ పెరగగా, మరోవైపు కెప్టెన్సీ కోసం హౌజ్‌మేట్స్ మధ్య జోరుగా పోరు సాగుతోంది. కెప్టెన్ పదవికి ఇమ్మాన్యుయెల్, సంజనా, దివ్య, రీతూ, కళ్యాణ్, డీమాన్ పవన్ పోటీ దారులు గా నిలిచారు. టాస్క్ ప్రారంభమైన వెంటనే హౌజ్‌లో పలు విభేదాలు వెలుగు చూశాయి. ముఖ్యంగా సంజన–రీతూ, రీతూ–దివ్య మధ్య…