Kamal Haasan announces break from Bigg Boss Tamil: తమిళ సూపర్ స్టార్ , దిగ్గజ నటుడు కమల్ హాసన్ తన అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పాడు. తాను తమిళ బిగ్ బాస్ హోస్టింగ్ బాధ్యతల నుండి విరామం తీసుకోబోతున్నట్లు ప్రకటించారు. ఏడేళ్ల క్రితం ప్రారంభించిన రియాలిటీ టీవీ షోకు కమల్ హాసన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. కమల్ హాసన్ తన అభిమానులను ఉద్దేశించి ఒక లాంగ్ నోట్ షేర్ చేశాడు. “7 సంవత్సరాల క్రితం ప్రారంభమైన…