బిగ్ బాస్ 7 తెలుగు ఈ వారం హాట్ హాట్ గా ఉంది.. నాగార్జున అందరిని కడిగిపడేశాడు.. గతేడాదితో పోలిస్తే ఈ సారి కాస్తా ఫర్వాలేదనిపిస్తోంది. అయితే బిగ్ బాస్ రియాలిటీ షో దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ నిర్వహిస్తున్నారు..కన్నడ బిగ్ బాస్ సీజన్-7 అక్టోబర్ 3వ తేదీ షురూ కానుంది. ఈ సారి కూడా కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ప్రోమో రిలీజ్ కాగా.. కంటెస్టెంట్లను సైతం ప్రకటించారు.. అందుకు సంబందించిన ప్రోమో…