బిగ్ బాస్ సీజన్ 5, అక్టోబర్ 5 నాటి ప్రసారాలు ఆసక్తికరంగా ఉన్నాయి. 29వ రోజు రాత్రికి సంబంధించిన కొన్ని సంఘటనలను మంగళవారం రాత్రి తొలుత ప్రసారం చేశారు. జెస్సీ మీద కోపంతో శ్రీరామ్ ఎవరి వంట వారే చేసుకోవాలని ఆవేశంగా అన్న మాటలతో చెలరేగిన చిచ్చు ఆ రాత్రి అటు షణ్ముఖ్, జెస్సీ, సిరి – ఇటు కెప్టెన్ శ్రీరామ్, హమీ�