బిగ్ బాస్ సీజన్ 5 లో శనివారం నాగార్జున కంటెస్టెంట్ శ్రీరామ్ ను చాలా ఇరకాటాన పెట్టేశాడు. ‘నీకు బిగ్ బాస్ టైటిల్ ప్రధానమా? హమీదా ప్రధానమా?’ అని డైరెక్ట్ గా అడిగేశాడు. రెండు కళ్ళలో ఏది ప్రధానం అంటే ఏం చెబుతాం! శ్రీరామ్ పరిస్థితి అదే అయ్యింది. అయితే బిగ్ బాస్ షోకి రావడం వల్లే హమీదా పరిచయం అయింది కాబట్