బిగ్ బాస్ సీజన్ 5లో 37వ రోజు సాదాసీదాగా సాగిపోయింది. ముందు రోజుకు జరిగిన నామినేషన్స్ గురించి ఆ రాత్రి, అలానే ఆ మర్నాడు కొంత చర్చ జరిగా, గతంలో మాదిరిని ఎవరు, ఎవరిని, ఎందుకు నామినేట్ చేశారనేదే ప్రధానాంశంగా ఉంది. యానీ మాస్టర్ ను ఎందుకు నామినేట్ చేయలేదని షణ్ముఖ్ ను జెస్సీ, సిరి ప్రశ్నించారు. అది తన స్ట్�