New Super Earth: ఈ విశ్వంలో భూమికి మించిన పెద్ద జీవగ్రహం ఉందా అంటే కచ్చితంగా లేదనే సమాధానం వినిపిస్తుంది. అయితే కొన్నాళ్లుగా భూమిపై నివసించే జనాభా పెరిగిపోతుండటంతో మరో గ్రహంపై నివసించేందుకు గల అవకాశాలను సైంటిస్టులు పరిశీలిస్తూ వస్తున్నారు. ఈ మేరకు సౌరవ్యవస్థ వెలుపల గ్రహాల కోసం వెతుకుతున్న ఖగోళ శాస్త్రవేత్తలకు మార్గనిర్దేశం చేసేలా చాలా లోతైన సముద్రాన్ని కలిగి ఉండే గ్రహం కనుగొనబడింది. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇది భూమిని పోలిన గ్రహం.…