ఐపీఎల్ 2022 సీజన్ ముగింపు వేడుకలు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఘనంగా జరిగాయి. ఐపీఎల్ ప్రారంభమై 15 సీజన్లు ముగిసిన సందర్భంగా బీసీసీఐ 10 జట్ల లోగోలతో కలిపి ప్రపంచంలోనే అతి పెద్ద జెర్సీని రూపొందించింది. దీంతో గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. ఈ మేరకు బీసీసీఐ ప్రెసిడెంట్ గంగూలీ, సెక్రటరీ జై షాలకు గిన్నిస్ బుక్ ప్రతినిధులు గిన్నిస్ బుక్ రికార్డు సర్టిఫికెట్‌ను అందజేశారు. IPL 2022: ఐపీఎల్ విన్నర్‌కు ఎంత ప్రైజ్ మనీ వస్తుంది?…