Bandi Sanjay: భారత్–భూటాన్ దేశాల మధ్య మధ్య నేడు చారిత్రక పరిణామం చోటు చేసుకుంది. అసోంలోని దరంగా వద్దనున్న భూటాన్ సరిహద్దులో ‘ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్ట్’ ప్రారంభమైంది.
China : చైనా కుట్రలు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పటికప్పుడు పక్క దేశాలపై వ్యూహాలు పన్నుతోనే ఉంటుంది. తన పొరుగు దేశాలపై నిరంతరం కన్ను వేస్తూనే ఉంది.