యానిమల్ మూవీ తో బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా యంగ్ హీరోయిన్ తృప్తి దిమ్రి ఎంతో పాపులర్ అయింది.ఒక్క సినిమాతో తృప్తి విపరీతంగా ఎంతో ఫేమస్ అయ్యారు.. ‘యానిమల్’లో రణబీర్ కపూర్, తృప్తి దిమ్రి మధ్య సన్నివేశాలు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాయి. యానిమల్ ఇచ్చిన జోష్ లో తృప్తికి వరుస క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి.. తాజాగా కార్తీక్ ఆర్యన్ సరసన ‘భూల్ భులాయ్యా’లో నటించే అవకాశాన్ని ఆమె సొంతం చేసుకున్నారు.సూపర్ స్టార్…