కాంతార సినిమా గత సంవత్సరం దేశవ్యాప్తంగా విడుదలయి సెన్సేషనల్ విజయం సాధించింది.. ఈ సినిమా విడుదలకు ముందు ఎలాంటి అంచనాలు కూడా లేవు. చిన్న సినిమాగా విడుదలై భారీ కలెక్షన్స్ తో ప్రభంజనం సృష్టించింది.. కథ,డైరెక్షన్, మ్యూజిక్ మరియు స్క్రీన్ ప్లే ఇలా అన్నీ ఎంతో పర్ఫెక్ట్ గా ఉండటంతో ఈ సినిమా భారీ విజయం సాధించింది. ఈ సినిమాతో దర్శకుడు రిషబ్ షెట్టి రేంజ్ పాన్ ఇండియా స్థాయికి వెళ్లింది. అంచనాలకు మించి కాంతార సినిమా…