తెలుగులో ఓటీటీ వ్యాపారం ఇంకా జోరందుకోవటం లేదు. బాగా పేరున్న నటీనటులు, దర్శకులు థియేటర్ల వైపే చూస్తున్నారు. కానీ, బాలీవుడ్ సీన్ రివర్స్ గా ఉంది. థియేటర్స్ మూతపడ్డ వెంటనే డిజిటల్ ప్లాట్ ఫామ్స్ వైపు నిర్మాతలు పరుగులు తీస్తున్నారు. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా టేబుల్ ప్రాఫిట్స్ వస్తుండటంతో ప్యాండమిక్ టైంలో ఇదే మంచి చౌక బేరం అనుకుంటున్నారు. తాజాగా మరో రెండు చెప్పుకోదగ్గ చిత్రాలు డిస్నీ హాట్ స్టార్ ఖాతాలో పడ్డాయి. అయితే, స్టార్…