Home
Bhogi 2026
Bhogi 2026 News
-
Bhogi 2026: భోగి మంటలు వేసి పండుగ చేసుకుంటున్న జనం.. స్టెప్పులేసిన అంబటి!
2026 సంక్రాంతి శోభతో గోదావరి జిల్లాలు కళకళలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచి జిల్లా వ్యాప్తంగా భోగి పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారు. పల్లె వాతావరణంలో రంగు ముగ్గులు, గంగిరెద్దులు, హరిదాసు కీర్తనలు, కోలాటాల మధ్య భోగి వేడుకలు సంబరాన్ని తాకుతున్నాయి. పండుగ వేడుకల్లో పాలుపంచుకునేందుకు ఇప్పటికే ఇతర రాష్ట్రాల నుంచి తరలివచ్చిన కుటుంబ సభ్యుల మధ్య పండుగ వేడుకలను గోదావరి జిల్లా వాసులు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. విజయవాడలో భోగి పండుగ సంబరాలు అద్భుతంగా జరుగుతున్నాయి. ఒక పల్లె వాతావరణాన్ని తలపించేలా… -
Today Horoscope: నేటి దిన ఫలాలు.. పండుగరోజు ఆ రాశి వారికి ఉహించని డబ్బు!
బోగి పండగ నాడు మేష రాశి వారికి పరిచయాలు పెరుగుతాయి. ఆకస్మిక ధన ప్రయోజనాలు పొందుతుంటారు. ఈరోజు వ్యాపార వ్యవహారాలు కలిసివస్తాయి. పండగ రోజు మేష రాశి వారికి అనుకూలించే దైవం పరమ శివుడు. నేడు శివార్చన చేసి.. వికలాంగులకు మీ వంతు సహాయం అందించండి. ఈ కింది వీడియోలో మిగతా 11 రాశుల వారి దిన ఫలాలు ఉన్నాయి. శ్రీ రాయప్రోలు మల్లికార్జునశర్మ గారు నేటి రాశి ఫలాలు అందించారు. -
Bhogi 2026: భోగి రోజు ఇది చేస్తే ఐశ్వర్యం.! పొరపాటున కూడా ఇవి మంటల్లో వేయకండి.!
Bhogi 2026: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు భోగి పండుగతోనే ప్రారంభమవుతాయి. ధనుర్మాసం ముగింపుకు గుర్తుగా, సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే ముందు వచ్చే ఈ పండుగకు ఆధ్యాత్మికంగా , శాస్త్రీయంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. 2026 సంవత్సరంలో భోగి పండుగ కొత్త ఆశలను, ఆనందాలను మోసుకొస్తోంది. భోగి అంటే కేవలం మంటలు వేయడం మాత్రమే కాదు.. మనలో ఉన్న పాత ఆలోచనలను, నెగటివిటీని (ప్రతికూలతను) వదిలించుకుని, కొత్త వెలుగులోకి అడుగుపెట్టే ఒక గొప్ప సందర్భం. ఈ… -
Bhogi 2026: దేదీప్యమానంగా వెలిగే భోగి మంటలు మీకు కొత్త వెలుగులు తేవాలి.. సీఎం భోగి శుభాకాంక్షలు..
Bhogi 2026: తెలుగు లోగిళ్లు సంక్రాంతి సంబరాలుకు సిద్ధం అవుతున్నాయి.. మూడు రోజుల పాటు జరిగే ఈ పండుగలో.. రేపు అనగా బుధవారం రోజు భోగి పండుగ నిర్వహించనున్నారు.. ఈ సందర్భంగా భోగి శుభాకాంక్షలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. సంక్రాంతి ముగ్గులతో అలరారుతున్న తెలుగు లోగిళ్లలో భోగి పండుగ జరుపుకుంటున్న తెలుగు ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు అని పేర్కొన్న ఆయన.. దేదీప్యమానంగా వెలిగే భోగి మంటలు మీకు, మీ కుటుంబానికి కొత్త… -
Bhogi 2026: ఈ ఏడాది భోగి ఎప్పుడంటే..? భోగి మంటల అసలు విశిష్టత ఇదే.!
Bhogi 2026: తెలుగు వారు అత్యంత వైభవంగా జరుపుకునే పండుగల్లో సంక్రాంతి ప్రధానమైనది. ముచ్చటగా మూడు రోజుల పాటు జరిగే ఈ సంబరాల్లో మొదటి రోజైన ‘భోగి’కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అయితే 2026 సంవత్సరంలో భోగి పండుగ ఏ తేదీన జరుపుకోవాలనే విషయంలో సామాన్యుల్లో కొంత సందిగ్ధత నెలకొంది. సాధారణంగా ప్రతి ఏడాది జనవరి 13న భోగి వస్తుంటుంది, కానీ ఈ ఏడాది గ్రహ గతులు , సౌరమాన గణాంకాల ప్రకారం తేదీలో మార్పు…
తాజావార్తలు
-
AP Localbody Elections: ఏపీలో స్థానిక ఎన్నికలు.. SEC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.!
-
Manuel Otto: లైవ్‌స్ట్రీమ్‌లో నిప్పంటించుకుని ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య
-
OTR: టీడీపీలో వారసుల రాజకీయం మొదలైందా? ఆ నేతల నెక్స్ట్ ప్లాన్ ఇదేనా?
-
Off The Record: ఎమ్మెల్యే vs మాజీ ఎమ్మెల్యే.. వయా ఎంపీ..!
-
OTR : గులాబీ పార్టీలో కొత్త వ్యూహం మొదలైందా?
ట్రెండింగ్
-
Sanju Samson: ఏడాదిలో ఎనిమిదోసారి 50+ పరుగులు.. కోహ్లీ రికార్డుకే ఎసరు పెట్టిన సంజూ..!
-
AP Inter Exams Time Table: విద్యార్థులు అలెర్ట్.. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..!
-
Abhishek Sharma: రోహిత్ శర్మ రికార్డ్ బ్రేక్.. పవర్‌ప్లే ‘సిక్సర్ల కింగ్’గా అభిషేక్ శర్మ..!
-
Shreyas Iyer: అతడో అద్భుతం.. నమన్ ధీర్‌పై కెప్టెన్ ప్రశంసలు..!
-
Home Remedies : తెల్ల సాక్సులపై నల్ల మరకలా? ఇలా సింపుల్ చిట్కాలతో వదిలించండి