అడవి శేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘డెకాయిట్’ ఆడియో రైట్స్‌ను ప్రముఖ మ్యూజిక్ కంపెనీ సోనీ మ్యూజిక్ భారీ మొత్తమైన రూ. 8 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ చిత్రం అడవి శేష్ కెరీర్‌లో అత్యధిక ఆడియో రైట్స్ సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. సుప్రియ నిర్మాణంలో, ప్రముఖ సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అడవి శేష్, తనదైన నటన, కథ ఎంపికలతో తెలుగు సినిమా…