Bheemla Nayak ఫిబ్రవరి 25న థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, టాలీవుడ్ హల్క్ రానా కలిసి నటించిన “భీమ్లా నాయక్” సినిమా ఇప్పుడు ఓటిటి విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే. అయితే తాజాగా “భీమ్లా నాయక్” వెనకడుగు వేసినట్టు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం మార్చి 25న “భీమ్లా నాయక్” ఓటిటిలో విడుదల కానుందని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆ విడుదల ప్రణాళికను వాయిదా వేసింది సదరు…