విశ్వనటుడు కమల్ హాసన్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “భారతీయుడు 2 “. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ మరియు రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘భారతీయుడు 2’.శంకర్ ,కమల్ కాంబినేషన్ లో గతంలో వచ్చిన భారతీయుడు మూవీకి ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కుతుంది.అప్పట్లో భారతీయుడు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డ్స్ క్రియేట్ చేసింది .ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ తెరకెక్కుతుండటంతో…
(మే 9న ‘భారతీయుడు’కు 25 ఏళ్ళు) విలక్షణ నటుడు కమల్ హాసన్, డైనమిక్ డైరెక్టర్ శంకర్, ప్రముఖ నిర్మాత ఎ.ఎమ్. రత్నం, ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎ.ఆర్. రహమాన్ కలయికలో రూపొందిన ‘ఇండియన్’ చిత్రం తెలుగులో ‘భారతీయుడు’ గా అనువాదమై ఏకకాలంలో విడుదలయింది. 1996 మే 9న విడుదలైన ‘ఇండియన్’, ‘భారతీయుడు’ దక్షిణాది ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. తెలుగునాట కమల్ హాసన్ కు ఉన్న క్రేజ్ కారణంగా ఈ సినిమా మరింత విజయం సాధించింది. ఆ చిత్రాల…