Bharateeyudu 2 Public Talk: తెలుగులో క్లాసిక్‌గా నిలిచిపోయే సూపర్ హిట్ చిత్రాలలో ‘భారతీయుడు’ ఒకటి. అవినీతి నేపథ్యంలోనే తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. ఎస్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో లోకనాయకుడు కమల్ హాసన్ ద్విపాత్రాభినయం చేసి ఆకట్టుకున్నారు. అవినీతికి వ్యతిరేకంగా సేనాపతి చేసే పోరాటానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. 28 ఏళ్ల తర్వాత భారతీయుడుకి సీక్వెల్‌గా ‘భారతీయుడు 2’ తెరకెక్కింది. భారీ అంచనాల మధ్య ఈరోజు (జులై 12) సీక్వెల్…
Kamal Haasan’s Bharateeyudu 2 Twitter Review: లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా, స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘భారతీయుడు 2’. 27 ఏళ్ల క్రితం ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన హిట్ మూవీ ‘భారతీయుడు’కు ఇది సీక్వెల్. ఈ సినిమాను లైకా సంస్థ, రెడ్ జెయింట్ సంస్థ కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మించింది. కమల్ హాసన్ మరోసారి సేనాపతిగా కనిపించనుండడంతో సీక్వెల్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. భారీ అంచనాల మధ్య నేడు భారతీయుడు…