I am the first ever to do a condom awareness campaign in Andhra Pradesh says Siddarth: కమల్ హాసన్ హీరోగా సిద్ధార్థ, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్జె సూర్య, సముద్రఖని, బ్రహ్మానందం వంటి వాళ్ళు ఇతర కీలక పాత్రలలో నటించిన తాజా చిత్రం భారతీయుడు 2, ఈ సినిమా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కింది. లైకా ప్రొడక్షన్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మించింది. జులై 12వ తేదీన సినిమా…