విజయ్ దేవరకొండ హీరోగా మైత్రీమూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ కలసి భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘డియర్ కామ్రేడ్’. జూలై 26, 2019లో ఈ సినిమా విడుదలైంది. రశ్మిక హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలు అందుకోవడంలో విఫలమైంది. ఈ సినిమా విడుదలై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న