Bhamakalapam 2 Teaser: వెబ్ సిరీస్ లు ప్రస్తుతం అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఓటిటీ మేకర్స్ సైతం అభిమానులకు కొత్తదనాన్నీ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. ఎప్పటికప్పుడు సరికొత్త కార్యక్రమాలతో వినోదాన్ని పంచుతూ ఆహా ఓటీటీ ఎంతగానో పాపులర్ అయింది.ఇప్పటివరకు ఎన్నో సినిమాలు మరియు వెబ్ సిరీస్ లు అందించిన ఆహా ఓటీటీ తాజాగా మరో ఒరిజినల్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది.