హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా భక్తి టీవీ-ఎన్టీవీ ఆధ్వర్యంలో జరుగుతోన్న కోటిదీపోత్సవం ఐదో రోజుకు చేరింది. దీంతో ఎన్టీఆర్ స్టేడియం పరిసర ప్రాంతాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి.. కార్తీక మాసంలో జరుగుతోన్న దీపాల ఉత్సవంలో భక్తులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ రోజు విజయవాడ శ్రీ కనకదు�
Bhakthi Tv Koti Deepotsavam 2022: భక్తి టీవీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కోటి దీపోత్సవానికి భక్తులు పోటెత్తుతున్నారు. తొలి రెండు రోజులు అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం సాగింది. రెండో రోజు అలంపురం శ్రీజోగులాంబ కళ్యాణం కన్నులపండువగా నిర్వహించారు. మూడో రోజు కూడా కోటి దీపోత్సవంలో విశేష కార్యక్రమాలు ఉంటాయి. ఈనెల 14వ తే�