Akkineni Nagarjuna: ఏ రంగంలో అయినా జయాపజయాలు సాధారణమే. కానీ, చిత్ర పరిశ్రమలో మాత్రం ఆ అపజయాల వెనుక చాలా కారణాలు ఉంటాయి. కొన్నిసార్లు చాలామంది వ్యక్తులు కూడా ఉంటారు. ముఖ్యంగా ఒక సినిమాలు ప్లాప్ అయ్యింది అంటే.. ఆ ప్లాప్ కు కారణం కథ, హీరో, డైరెక్టర్.. ఇలా చాలా కారణాలు ఉంటాయి. కొన్నిసార్లు కథ బావున్నా.. టేకింగ్ బాగా రాకపోవచ్చు.