Home
Bhagavanth Kesari Songs
Bhagavanth Kesari Songs News
-
Bhagavanth Kesari: థియేటర్స్ లో మిస్ అయిన సాంగ్ యూట్యూబ్ లోకి వచ్చేసింది…
నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ ‘భగవంత్ కేసరి’. సక్సస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ మూవీలో బాలయ్య తెలంగాణ యాసలో డైలాగులు చెప్పి ఫ్యాన్స్ ని ఖుషి చేసాడు. భీమ్ షేర్ ఊచకోత అంటూ దసరాకి రిలీజ్ అయిన భగవంత్ కేసరి సినిమా బాలయ్య కెరీర్ బిగ్గెస్ట్ లో ఒకటిగా నిలిచింది. 150 కోట్లు రాబట్టి బాక్సాఫీస్ దగ్గర బాలయ్యకి హ్యాట్రిక్ హిట్ గా నిలిచింది. అఖండ, వీర సింహా… -
Bhagavanth Kesari: ఇట్స్ సింహం రోరింగ్ టైమ్… బిగ్ ఈవెంట్ లోడింగ్!
అఖండ, వీర సింహారెడ్డి తర్వాత భగవంత్ కేసరిగా వస్తున్నాడు నందమూరి నటసింహం బాలకృష్ణ. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి. కాజల్ అగర్వాల్ బాలయ్యకు జోడీగా నటించగా.. యంగ్ బ్యూటీ శ్రీలీల కీలక పాత్రలో కనిపించనుంది. దసరా కానుకగా అక్టోబర్ 19న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. రీసెంట్గా వరంగల్‌లో గ్రాండ్ ఈవెంట్‌తో ట్రైలర్ రిలీజ్ చేయగా.. ప్రస్తుతం మిలియన్ల వ్యూస్‌తో… -
Balayya: లుక్ మార్చనున్న భగవంత్ కేసరి… మొదలవనున్న కొత్త సినిమా
అక్టోబర్ 19న భగవంత్ కేసరి సినిమాతో ఆడియన్స్ ముందుకి రానున్న నందమూరి నట సింహం బాలకృష్ణ… లుక్ మార్చడానికి రెడీ అయ్యాడు. భగవంత్ కేసరి షూటింగ్ రీసెంట్ గా కంప్లీట్ చేసిన బాలయ్య… ఈ మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తూనే నెక్స్ట్ సినిమా పనులు మొదలుపెట్టాడు. వాల్తేరు వీరయ్య సినిమాతో చిరుకి కంబ్యాక్ మూవీ ఇచ్చిన బాబీతో బాలయ్య నెక్స్ట్ సినిమా చేస్తున్నాడు. రీసెంట్ గా అఫీషియల్ గా అనౌన్స్ అయిన ఈ మూవీ గురించి లేటెస్ట్… -
Bhagavanth Kesari Vs Leo: బాలయ్యకి నీ అంత పెద్ద ఫ్యాన్ ఇంకొకరు ఉండరు నాగ వంశీ…
2023 సంక్రాంతికి చిరు వాల్తేరు వీరయ్య సినిమాతో, బాలయ్య వీర సింహా రెడ్డి సినిమాలతో బాక్సాఫీస్ బరిలో దిగితే… దళపతి విజయ్ వారసుడు సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చాడు. వారసుడు సినిమాని దిల్ రాజు ప్రొడ్యూస్ చేయడంతో తెలుగులో భారీ థియేటర్స్ కి కేటాయించాల్సి వచ్చింది. ఈ సమయంలో చిరు, బాలయ్యలకి నష్టం జరుగుతుందేమో అనే విషయంలో తెలుగు రాష్ట్రాల్లో రచ్చ జరిగింది. లాస్ట్ కి దిల్ రాజు వారసుడు సినిమాని వాయిదా వేసి వాల్తేరు వీరయ్య,… -
Bhagavanth Kesari: బాలయ్య… ఆ పాప శ్రీలీల కాదు కదా?
నందమూరి నట సింహం బాలకృష్ణ, సక్సస్ ఫుల్ డైరెక్టర్ అనీల్ రావిపూడి కాంబినేషన్ లో మొదటిసారి వస్తున్న సినిమా భగవంత్ కేసరి. రాయలసీమ దాటి తెలంగాణలో సింహం అడుగు పెడుతూ చేస్తున్న ఈ సినిమాపై నందమూరి అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అనిల్ రావిపూడి స్టైల్ లో ఉంటూనే బాలయ్య ఫ్యాన్స్ కి కావాల్సిన ఎలిమెంట్స్ ని మిక్స్ చేసి భగవంత్ కేసరి సినిమా తెరకెక్కింది. ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాలో బాలయ్యకి… -
Bhagavanth Kesari: బాలయ్య సౌండ్ సరిపోవట్లేదు… కాస్త బేస్ పెంచండి
సంక్రాంతి బరిలో ‘వీర సింహా రెడ్డి’ సినిమాతో నిలబడిన బాలయ్య కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. చాలా రోజుల తర్వాత తనకి టైలర్ మేడ్ పాత్రలాంటి ఫ్యాక్షన్ రోల్ లో కనిపించి ఫ్యాన్స్ ని మెప్పించిన బాలయ్య, ఇప్పుడు దసరాకి తెలంగాణ యాస మాట్లాడుతూ హిట్ కొట్టడానికి రెడీ అయ్యాడు. బాలయ్య-అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కి, అక్టోబర్ 19న రిలీజ్ కానున్న భగవంత్ కేసరి సినిమాపై ఇప్పటికే ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. టీజర్,… -
Bhagavanth Kesari: సింహం కోసం థమన్ డ్యూటీ ఎక్కాడు…
అకేషన్ ఏదైనా… అమలాపురం నుంచి అమెరికా వరకూ అన్ని సెంటర్స్ లో జై బాలయ్య అనే స్లోగన్ ఈ జనరేషన్ కి ‘స్లోగన్ ఆఫ్ సెలబ్రేషన్’లా మారింది. ఏ హీరో సినిమా అయినా, ఏ ఫంక్షన్ అయినా జై బాలయ్య అనే స్లోగన్ వినపడాల్సిందే. అంతలా ఈ జనరేషన్ ఆడియన్స్ కి బాలయ్య దగ్గరయ్యాడు. ఒకప్పుడు బాలయ్య అంటేనే యూత్ అసలు ఇంట్రెస్ట్ చూపించే వాళ్లు. ఇప్పుడు అలా కాదు బాలయ్య సినిమా వస్తుంది అంటే చాలు…
తాజావార్తలు
-
Telangana IAS Transfers: తెలంగాణలో సీనియర్ ఐఏఎస్ అధికారుల బదిలీలు..
-
SA vs AUS: మిచెల్ స్టార్క్ కన్నెర్ర.. సౌతాఫ్రికా ఆలౌట్!
-
Bengaluru Metro: “నేను వణికిపోతున్నా”.. మెట్రోలో మహిళ వీడియో వైరల్.. కేసు నమోదు
-
Team India Records: టీ20ల్లో రెండు ప్రపంచ రికార్డులు బ్రేక్ చేసిన భారత్.. మరో జట్టుకు సాధ్యం కాదేమో!
-
Cyclone Arnab: తెలంగాణ ప్రజలకు అలర్ట్.. ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు..
ట్రెండింగ్
-
ఐఫోన్‌కు పోటీగా vivo కొత్త ఫీచర్.. Apple ఎకోసిస్టమ్‌తో VIVO X500 సిరీస్ గ్లోబల్ లాంచ్.!
-
థియేటర్ అనుభవం ఓకే.. కానీ ఆ ధరకు ఎకరం భూమి కొనవచ్చుగా..! 115 అంగుళాల LG QNED evo AI Mini LED TV లాంచ్..
-
లిక్విడ్ కూలింగ్ ఆర్కిటెక్చర్, ప్రెజర్-సెన్స్ ట్రిగ్గర్లు, డైమెన్సిటీ 8400 అల్టిమేట్ ప్రాసెసర్‌తో సరికొత్త సంచలనం Infinix GT 50 Pro లాంచ్.!
-
6000mAh బ్యాటరీ, IP64 రేటింగ్, ఆరేళ్ల అప్డేట్లతో భారత్‌లో Samsung Galaxy A08 విడుదల..!
-
10,000mAh బ్యాటరీ, 1.5K 165Hz OLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్‌తో REDMI K100 లాంచ్..!