Home
Bethlehem Kudumba Unit
Bethlehem Kudumba Unit News
-
Mamitha Baiju : ఏడాది తిరగకుండా.. రూ. 1000 కోట్ల క్లబ్లో మమిత బైజు
ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో మమితా బైజు పేరు మారుమోగిపోతోంది. అతి తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్న ఈ భామ, ఏడాది తిరగకుండానే ఏకంగా రూ. 1000 కోట్ల బాక్సాఫీస్ క్లబ్లో చేరి అరుదైన రికార్డును నెలకొల్పింది. ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించినా, సాధించకపోయినా ప్రతీ చిత్రంలోనూ మమిత క్యారెక్టర్ ప్రత్యేకంగా హైలైట్ కావడం విశేషం. ఇటీవల విడుదలైన చిత్రాల బాక్సాఫీస్ కలెక్షన్లను పరిశీలిస్తే విజయ్ ‘జన నాయగన్’ చిత్రం భారీ అంచనాల… -
Bethlehem Kudumba Unit: ‘లోకా: చాప్టర్ 1’ రికార్డ్ బద్దలు.. మలయాళంలో నంబర్ 1గా నివిన్ పౌలీ సినిమా!
Bethlehem Kudumba Unit: మలయాళ సినిమా బాక్సాఫీస్ చరిత్రలో మరో సంచలనం నమోదైంది. నిన్నటివరకు మలయాళ చిత్రసీమలో ఆల్‌టైమ్ నంబర్ 1 ఇండస్ట్రీ హిట్‌గా ఉన్న ‘లోకా: చాప్టర్ 1 చంద్ర’ సాధించిన ₹301.5 కోట్ల వసూళ్లను ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’ కేవలం 24 రోజుల్లోనే అధిగమించింది. దీంతో మలయాళ సినిమా చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్‌గా నివిన్ పౌలీ, మమితా బైజుల రొమాంటిక్ కామెడీ ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’ సరికొత్త చరిత్ర… -
Nivin Pauly : మలయాళం ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్ దిశగా ‘బెత్లెహేమ్ కుటుంబ యూనిట్’
మలయాళ చిత్రసీమలో మరో సంచలనం నమోదైంది. స్టార్ హీరో నివిన్ పౌలి నటించిన సరికొత్త చిత్రం ‘బెత్లెహేమ్ కుటుంబ యూనిట్’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. తాజా వసూళ్లతో ఈ చిత్రం కేరళ రాష్ట్రంలో ఏకంగా రూ. 130 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి కేరళ బాక్సాఫీస్ చరిత్రలోనే ఆల్‌టైమ్ హయ్యెస్ట్ గ్రాసర్ చిత్రంగా నిలిచింది. చాలా ఏళ్ళ క్రితం ప్రేమమ్ తో ఇండస్ట్రీ హిట్ కొట్టిన నివిన్ పౌలి మరోసారి ఇప్పుడు బెత్లెహేమ్… -
Mamitha Baiju : హ్యట్రిక్ రూ. 200 క్రోర్ క్లబ్.. మమితా బైజు రేర్ రికార్డ్
బాలీవుడ్ స్టార్ బ్యూటీస్ దీపికా పదుకొణే, ఆలియా భట్ సరసన మాలీవుడ్ కుట్టీ మమితా బైజు ప్లేస్ సంపాదించుకుంది. ఒకే కాలెండర్ ఇయర్లో హ్యాట్రిక్ రూ. 200 కోర్స్ మూవీస్ అందించి వీరి సరసన జాయిన్ అయ్యింది. 2013లో దీపికా నటించిన యే జవానీ హై దీవానీ, చెన్నై ఎక్స్ ప్రెస్, రామ్ లీలా చిత్రాలు రూ. 200 కోట్లను రాబట్టుకున్నాయి. ఇలాంటి ఫీట్ ఆలియా 2022లో నమోదు చేసింది. గంగూభాయ్ కతియా వాడీ, త్రిబుల్ ఆర్,… -
Nivin Pauly: నివిన్ పాలీ సెన్సేషన్.. మోహన్‌లాల్ తర్వాత మొత్తం ఇండస్ట్రీలోనే ఆ రికార్డ్ కొట్టిన ఏకైక హీరో!
Nivin Pauly: మలయాళ స్టార్ హీరో నివిన్ పాలీ బాక్సాఫీస్ వద్ద అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. వైవిధ్యమైన కథలు, కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలతో దక్షిణాది ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న ఆయన.. తాజాగా రూ.250 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టి సరికొత్త రికార్డు తన పేరున నమోదు చేసుకున్నారు. మలయాళ చిత్ర పరిశ్రమలో సోలో హీరోగా నటించిన సినిమాతో రూ.250 కోట్ల గ్రాస్ మార్క్‌ను అందుకున్న రెండో హీరోగా నివిన్ పాలీ నిలిచారు. ఇంతకుముందు ఈ మైలురాయిని… -
Bethlehem Kudumba Unit : ‘బెత్లెహం కుడుంబ యూనిట్’ తెలుగు విడుదలకు అడ్డంకి
నివిన్ పౌలీ హీరోగా మమిత బైజు హీరోయిన్ గా వచ్చిన మలయాళ బ్లాక్ బస్టర్ బెత్లెహం కుడుంబ యూనిట్. కేరళంలో ఓనమ్ కానుకగా రిలీజైన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ దిశగా వెళ్తోంది. మరికొన్ని గంటల్లో ‘బెత్లెహం కుడుంబ యూనిట్’ తెలుగు విడుదల కావాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఈ ఈసినిమాకు ఊహించని చిక్కులు ఎదురయ్యాయి. మలయాళంలో మంచి విజయం సాధించిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు పూర్తి చేసినప్పటికీ, ప్రస్తుతం థియేట్రికల్… -
Mamitha Baiju : రెమ్యునరేషన్ పెంచేసిన మమిత బైజు.. రూ. 3 కోట్లు డిమాండ్?
‘ప్రేమలు’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న మలయాళ ముద్దుగుమ్మ మమిత బైజు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోంది. కేవలం నెల రోజుల వ్యవధిలోనే మూడు వేర్వేరు భాషల్లో మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి తన సత్తా చాటింది. మూడు చిత్రాల్లో రెండు సూపర్ హిట్ కాగా, ఒకటి ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఇటీవల తమిళంలో వచ్చిన ‘జన నాయగన్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచినప్పటికీ, మమిత నటనకు మాత్రం మంచి ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత… -
Bethlehem Kudumba Unit: ‘ప్రేమలు’ డైరెక్టర్ నుంచి మరో రొమాంటిక్ మ్యాజిక్.. రిలీజ్ డేట్ అనౌన్స్
Bethlehem Kudumba Unit: మలయాళ సినీ పరిశ్రమలో గత కొన్నేళ్లుగా వరుస విజయాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు గిరీష్ ఏడీ. ‘ప్రేమలు’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆయన ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’ తో మరో ప్రేమకథతో ముందుకు వస్తున్నారు. నివిన్ పౌలీ, మమితా బైజు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ రొమాంటిక్ కామెడీపై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. 2026…
తాజావార్తలు
-
Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్ప్లే, Dolby Vision, 65W సౌండ్!
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
-
Nara Lokesh: దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం.. దానికి మీ సహకారం కావాలి
-
Vande Bharat: ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ బ్రిడ్జ్‌పై 100KM వేగంతో దూసుకెళ్లిన వందే భారత్.. సరికొత్త రికార్డు
-
Varalaxmi Sarathkumar: “నాకు పిల్లలు పుట్టరని కాదు.. నేనే వద్దనుకున్నా”
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!