మార్కెట్లోకి రోజుకో కొత్త మోడల్ వెరైటీ వెరైటీ ఫీచర్స్‌తో అడుగు పెడుతూ.. అందరి మనుసును దోచుకుంటున్నాయి. అయితే.. కొత్త మొబైల్స్‌లో వస్తున్న ఫీచర్స్ కవ్విస్తుంటే.. యువత ఇప్పుడున్న మొబైల్స్‌కు స్వస్తి చెబుతూ.. కొత్త ఫోన్స్ వెంట పడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజా మొటొరొలా మరో కొత్త స్మార్ట్ ఫోన్‌ను భారత విపణిలోకి తీసుకురానుంది. అదే.. మొటొరొలా మోటో జీ22. ఈ స్మార్ట్‌ఫోన్ త్వరలో లాంఛ్ కానుంది. దీనిలో నాలుగు కలర్స్‌లో హైఎండ్ స్పెసిఫికేషన్స్‌తో కస్టమర్ల ముందుకు రానుందని…