Cyberattack: యూరోపియన్ విమానాశ్రయాలపై శనివారం సైబర్ దాడులు జరిగాయి. లండన్‌లోని హీత్రో, బెల్జియంలోని బ్రస్సెల్స్, జర్మనీలోని బెర్లిన్‌తో సహా అనేక ప్రధాన యూరోపియన్ విమానాశ్రయాలు ఈ దాడికి గురైనట్లు సమాచారం. చెక్-ఇన్ బోర్డింగ్ సిస్టమ్‌లకు సంబంధించిన సేవలను అందించే కాలిన్స్ ఎయిర్‌స్పేస్ అనే సంస్థను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగినట్లు సమాచారం. ఈ సైబర్ దాడి దెబ్బకు అనేక విమానాలు రద్దు అయ్యాయి. అలాగే వేలాది మంది ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. అనేక యూరోపియన్…