Home
Benjamin Netanyahu
Benjamin Netanyahu News
-
Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
ఫ్లైదుబాయ్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ప్రశంసలు కురిపించారు. విమానాన్ని కూల్చేందుకు ప్రయత్నించిన కోపైలట్ దాడిని అడ్డుకుని 180 మంది ప్రయాణికుల్ని కాపాడారు. ఈ ఘటనలో మచ్చర్ చూపించిన ధైర్యాన్ని నెతన్యాహూ కొనియాడారు. ‘‘ఇజ్రాయిల్, భారత్‌తో పాటు ప్రపంచానికి హీరో’’గా అభివర్ణించారు. సెప్టెంబర్ 30న దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న విమానాన్ని ఒమన్ జాతీయుడైన కోపైలట్ కూల్చే ప్రయత్నం చేశాడు. అతడిని హమామ్ అల్ హమ్మామీగా గుర్తించారు. శనివారం స్మిత్‌తో ఫోన్లో… -
Joe Biden-Netanyahu: గాజా యుద్ధంపై నెతన్యాహు-బైడెన్ మధ్య వాగ్యుద్ధం జరిగిందా? వెలుగులోకి ఆసక్తికర విషయాలు
గాజా యుద్ధంపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు.. అప్పటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మధ్య జరిగిన కీలక విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. హమాస్ ఉగ్రవాదులు.. ఇజ్రాయెల్‌పై దాడి చేసి కొందరిని చంపి.. మరికొందరిని బందీలుగా తీసుకెళ్లిపోయారు. అనంతరం హమాస్ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులకు దిగింది. గాజాపై భీకర దాడులు చేసింది. -
Flydubai Attack: కో-పైలట్‌కు ‘తీవ్ర ఇస్లామిస్ట్ భావజాలం’.. నెతన్యాహు సంచలన ఆరోపణలు!
Flydubai Attack: ఫ్లైదుబాయ్ FZ1073 విమానం ఘటనలో భారత కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై దాడి, విమానాన్ని కూల్చే ప్రయత్నంపై ఇజ్రాయిల్ దర్యాప్తు చేస్తోంది. యూఏఈతో కలిసి దర్యాప్తులో పాలుపంచుకుంటోంది. ఈ దాడి ఘటనలో కో-పైలట్ తీవ్ర ఇస్లామిక్ భావజాలానికి ప్రభావితమై ఉన్నాడని ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఆరోపించారు. ఈ ఘటన వెనక అతడికి ఎవరైనా సహకరించారా? ఇరాన్‌తో ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. భారత పైలట్ స్మిత్‌పై దాడి… -
Smit Machchhar: భారత పైలట్‌కు ఘన గౌరవం.. ఇజ్రాయెల్‌లో మారుమోగుతున్న మచ్చర్ పేరు!
Smit Machchhar: ఫ్లైదుబాయ్ FZ1073 విమానం ఘటనలో ప్రయాణికుల్ని కాపాడిన భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్ ధైర్యసాహసాలపై ప్రపంచం ప్రశంసలు కురిపిస్తోంది. బుధవారం దుబాయ్ నుంచి ఇజ్రాయిల్ టెల్ అవీవ్ వెళ్తున్న విమానంలో కో-పైలట్ దాడి చేసి విమానాన్ని కూల్చే ప్రయత్నిం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పైలట్ కత్తి గాయాలకు గురైనప్పటికీ, వెంటనే కాక్‌పిట్ తలుపులు తెరవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పైలట్ స్మిత్ సరైన సమయంలో కాక్‌పిట్ తెరవడంతో ప్రయాణికులు నిందితుడైన కో పైలట్‌ను… -
Netanyahu at UN: నెతన్యాహూ చేతిలో ‘‘పేజర్’’.. ఏడు వైపుల యుద్ధం చేశామన్న ఇజ్రాయిల్..
Netanyahu at UN: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా జరుగుతున్నాయి. ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ తీవ్రస్థాయిలో మాట్లాడారు. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో చాలా దేశాలకు చెందిన ప్రతినిధులు బాయ్‌కాట్ చేశారు. ఈ నేపథ్యంలో నెతన్యాహూ ప్రసంగిస్తూ ‘‘పేజర్’’ను చూపించారు. 2024లో హిజ్బుల్లాపై ఉగ్రవాదులు ఒకే సమయంలో అనేక పేజర్లు పేలి మరణించారు. చాలా మంది గాయపడ్డారు. అప్పట్లో ఇజ్రాయిల్ చేపట్టిన ఈ ఆపరేషన్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం మారింది. నెతన్యాహూ ఐక్యరాజ్యసమితిలో మాట్లాడుతూ.. గత మూడేళ్లలో… -
PM Modi – Netanyahu: బ్రిక్స్ వేళ, ఇజ్రాయిల్ ప్రధానికి మోడీ శుభాకాంక్షలు..
PM Modi – Netanyahu: భారత్ వేదికగా న్యూఢిల్లీలో 18వ బ్రిక్స్ సమావేశాలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో ప్రధాని నరేంద్రమోడీ ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు, ఇజ్రాయిల్ ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదు సమాజానికి రోష్ హషానా సందర్భంగా శుభాకాంక్షలు చెప్పారు. సోషల్ మీడియా వేదికగా ప్రధాని మోడీ ‘‘షానా టోవా’’ అంటూ తన సందేశాన్ని పంపించారు. ఈ నూతన సంవత్సరం అందరికి శాంతి, ఆశ, మంచి ఆరోగ్యం, నిరంతర పురోగతి తీసుకురాలని మోడీ కాంక్షించారు. రోష్… -
Israel vs Hamas: అక్టోబర్ 7 రహస్యం! ఆ 10 రోజుల్లో ఏం జరిగింది?
ప్రజల ప్రాణాలు ఒక నాయకుడి రాజకీయ లెక్కల్లో భాగమైపోయిన క్షణం నుంచి… దేశ భద్రత, రాజకీయ ప్రయోజనం మధ్య ఉన్న సన్నని గీత చెరిగిపోతుంది. చరిత్రను చూస్తే యుద్ధాలు సరిహద్దుల దగ్గర మొదలైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ కొన్ని యుద్ధాలు ఒక దేశ నాయకుడి టేబుల్ మీదకు వచ్చిన హెచ్చరికతోనే మొదలవుతాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చుట్టూ తిరుగుతున్న ప్రశ్న అలాంటిదే. ‘Hostages: 843 Days of Abandonment’ పుస్తకం ఇప్పుడు ఇజ్రాయెల్… -
Turkey-Netanyahu: నెతన్యాహును టార్గెట్ చేసిన టర్కీ.. ఇంటర్‌పోల్‌కు కీలక అభ్యర్థన
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును టర్కీ టార్గెట్ చేసింది. నెతన్యాహుపై ఇంటర్‌పోల్ రెడ్ నోటీసు జారీ చేయాలని టర్కీ కోరింది. గాజాకు మానవతా సాయం, కార్యకర్తలను తీసుకెళ్తున్న గ్లోబల్ సుముద్ ఫ్లోటిల్లాను ఇజ్రాయెల్ అడ్డుకోవడానికి సంబంధించిన కేసులో నెతన్యాహుపై టర్కీ ఈ చర్యకు దిగింది. -
Modi-Netanyahu: మోడీకి నెతన్యాహు ఫోన్.. ఉద్రిక్తతల వేళ కీలక సంభాషణ
ప్రధాని మోడీకి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గురువారం ఫోన్ చేశారు. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల వేళ ఇద్దరి మధ్య ఫోన్ సంభాషణ జరగడం ఆసక్తి రేపుతోంది. -
Trump-Netanyahu: ట్రంప్-నెతన్యాహు విభేదాలు.. దేనికోసమంటే..!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్-ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మధ్య మళ్లీ విభేదాలు తలెత్తినట్లుగా వార్తలు వస్తున్నాయి. టర్కీకి అత్యాధునిక F-35 యుద్ధ విమానాల విక్రయం అంశంపై విభేదాలు బహిర్గతమైనట్లు సమాచారం.
తాజావార్తలు
-
Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
-
Mecca Pact: సౌదీకి మద్దతుగా.. హౌతీలపై పాకిస్తాన్ తొలి దాడి.!
-
Mythri Ravi: మా విజయ్ అలాంటివాడు కాదు.. ఆ నెగెటివిటీ పక్కనపెట్టి చూడండి: మైత్రీ రవి
-
Nara Lokesh : పార్టీ లైన్ దాటొద్దు.. నేతలకు లోకేష్ కీలక సూచన
-
Prabhas’ Fauzi: నెల రోజుల పాటు ప్రభాస్ ‘ఫౌజీ’ క్లైమాక్స్ వార్.. ఇక మిగిలింది రెండే ఫైట్లు!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!