ఖర్జూరం సహజమైన తీపి, పోషకాలతో కూడిన పండు. ఇది రుచికరమైనది మాత్రమే కాదు, ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. రోజూ ఖర్జూరం తినడం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయంటున్నారు నిపుణులు. ఖర్జూరంలో అధిక మొత్తంలో సహజ చక్కెరలు (గ్లూకోజ్, ఫ్రక్టోజ్ మరియు సుక్రోజ్) ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తి�