Prasanna Kumar: ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో తీవ్ర పోటీ నెలకొంది. బడా నిర్మాతలు వర్సెస్ చోటా నిర్మాతలు మధ్య పోటీ తీవ్రంగా ఉంది. ఈ సందర్భంగా నిర్మాత ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. చిన్న నిర్మాతలకు కూడా థియేటర్లు ఇవ్వాలని అన్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీ మొత్తం ఒక్కరి చేతుల్లో ఉందని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు వక్రీకరిస్తున్నారని అన్నారు. బెన్ ఫిట్ షోలు చిన్న సినిమాలకు కూడా ఇవ్వాలని అన్నారు. READ ALSO: Kerala: కేరళలో…