Home
Ben Duckett
Ben Duckett News
-
Aus Vs Eng: ఆస్ట్రేలియాను చిత్తు చేసిన ఇంగ్లాండ్.. 2-1తో వన్డే సిరీస్ కైవసం..
ఇంగ్లండ్ క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాను దాని సొంతగడ్డపైనే ఓడించి అద్భుతమైన విజయం సాధించింది. ఇరు జట్ల మధ్య జరిగిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను ఇంగ్లండ్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. హోబర్ట్ వేదికగా జరిగిన చివరి, నిర్ణయాత్మక మ్యాచ్లో ఇంగ్లండ్ జట్టు అద్భుతమైన ఆటతీరు కనబరిచింది. ఆస్ట్రేలియాను 97 పరుగుల భారీ తేడాతో ఓడించి సిరీస్ను తమ ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత ఓవర్లలో… -
ENG vs SL: వరుసగా 3 ఓటములు.. బెన్ డకెట్ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ ఘన విజయం..!
ENG vs SL: పాకిస్థాన్ వేదికగా జరుగుతున్న వన్డే ట్రై సిరీస్లో ఇంగ్లండ్ ఎట్టకేలకు తొలి విజయాన్ని నమోదు చేసింది. గురువారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో ఇంగ్లండ్ 55 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బెన్ డకెట్ అద్భుత శతకంతో చెలరేగగా.. బౌలింగ్లో లియామ్ డాసన్ నాలుగు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 386… -
IND vs ENG 3rd ODI: ఇంగ్లాండ్ బ్యాటర్స్ ఊచకోత.. లార్డ్స్లో 51 ఏళ్ల రికార్డు బద్దలు..
లార్డ్స్ మైదానంలో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డే మ్యాచ్లో ఇంగ్లాండ్ బ్యాటర్లు అద్భుతమైన ప్రదర్శనతో సరికొత్త రికార్డు సృష్టించారు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 387 పరుగుల భారీ స్కోరు సాధించింది. తద్వారా భారత జట్టు ముందు 388 పరుగుల కొండంత లక్ష్యాన్ని ఉంచింది. లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ చరిత్రలోనే వన్డే ఫార్మాట్లో నమోదైన అత్యధిక స్కోరు ఇదే… -
Ben Duckett IPL Ban: ఢిల్లీ క్యాపిటల్స్కు షాక్.. బెన్ డకెట్పై రెండేళ్ల నిషేధం!
Ben Duckett withdraws from IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్కు ముందు ఇంగ్లాండ్ ఓపెనర్ బెన్ డకెట్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ 2026 నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. దాంతో ఐపీఎల్ ప్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్కు భారీ షాక్ తగిలింది. గత ఏడాది వేలంలో రూ.2 కోట్లకు డకెట్ను సొంతం చేసుకున్న ఢిల్లీ.. ఈ సీజన్లో అతడిపై ఆశలు పెట్టుకుంది. తీరా లీగ్ ఆరంభానికి ముందు డకెట్ షాక్… -
Mohammed Siraj: సిరాజ్ కు ఇంగ్లాండ్ టీమ్ ముద్దు పేరు.. ఆసక్తికర విషయం చెప్పిన బ్రాడ్
టీమిండియా యంగ్ ప్లేయర్ మహమ్మద్ సిరాజ్ కు ఇంగ్లాండ్ టీమ్ ముద్దు పేరు పెట్టింది. ఈ ఆసక్తికర విషయాన్ని స్టువర్ట్ బ్రాడ్ వెల్లడించాడు. ఇంగ్లాండ్ టీమ్, ముఖ్యంగా బెన్ డకెట్, భారత ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ను ‘మిస్టర్ యాంగ్రీ’ అని పిలుస్తారని ఇంగ్లాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ స్టూవర్ట్ బ్రాడ్ వెల్లడించాడు. ఈ పేరు మైదానంలో సిరాజ్ దూకుడు వైఖరికి సంబంధించినదని అన్నాడు. ముఖ్యంగా లార్డ్స్ టెస్ట్లో డకెట్ను అవుట్ చేసిన తర్వాత అతను కోపంగా… -
ENG vs IND: అబ్బో.. జస్ప్రీత్ బుమ్రాతో చాలా కష్టం: బెన్ డకెట్
జస్ప్రీత్ బుమ్రా ప్రపంచ అత్యుత్తమ బౌలర్ అని, అతడిని ఎదుర్కోవడం చాలా కష్టమని ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ అన్నాడు. ఎక్కడైనా, ఎలాంటి పరిస్థితుల్లో అయినా అతడిని ఎదుర్కోవడం చాలా కష్టమని పేర్కొన్నాడు. ఓ ఓవర్లో ఆడరాని బంతులు కనీసం 3-4 వేస్తాడని, ఎలాంటి బంతి వేస్తాడో అంచనా వేయడం చాలా కష్టం అని డకెట్ ప్రశంసించాడు. లీడ్స్ వేదికగా ఇంగ్లండ్, భారత్ మధ్య తొలి టెస్టు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 465 పరుగులకు… -
AUS vs ENG: ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోనే హిస్టరీ.. ఆస్ట్రేలియా సంచలన విజయం
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా.. లాహోర్లోని గడాఫీ స్టేడియం వేదికగా ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోనే ఆసీస్ హిస్టరీ క్రియేట్ చేసింది. ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా సంచలన విజయం సాధించింది. -
ENG vs AUS: బెన్ డకెట్ ఊచకోత.. ఆస్ట్రేలియా ముందు భారీ లక్ష్యం
ఛాపియన్ లాహోర్లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఇరు జట్లకు ఇది తొలి మ్యాచ్. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. బారిలోకి దిగిన ఇంగ్లాండ్ 50 ఓవర్లలో 351 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. మొదట ఆస్ట్రేలియా 43 పరుగుల వ్యవధిలో 2 వికెట్లు పడగొట్టింది. -
Shubman Gill Catch: శుభ్మన్ గిల్ సూపర్ డైవింగ్ క్యాచ్.. వీడియో వైరల్!
Shubman Gill Takes Stunning Catch in IND vs ENG 5th Test: ధర్మశాల వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదవ టెస్టులో టీమిండియా బ్యాటర్ శుబ్మన్ గిల్ కళ్లు చెదిరే క్యాచ్ పట్టాడు. పరిగెత్తుకుంటూ వెళ్లి.. డైవ్ చేస్తూ అద్బుతమైన క్యాచ్ను అందుకున్నాడు. ఇది చూసిన ప్లేయర్స్, ఫాన్స్ ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్స్ గిల్పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘సూపర్ గిల్’,… -
Rohit Sharma: రిషబ్ పంత్ ఆట చూసుండడు.. బెన్ డకెట్పై రోహిత్ శర్మ సెటైర్లు!
Rohit Sharma React on Ben Duckett Bazball Comments: ఇంగ్లండ్ బ్యాటర్ బెన్ డక్కెట్ చేసిన వ్యాఖ్యలపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సెటైర్లు వేశాడు. బహుశా టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఆటను బెన్ డక్కెట్ చూసుండడని సెటైర్ వేశాడు. అసలు ఈ బాజ్బాల్ అంటే ఏంటో తనకు ఇప్పటికీ అర్ధం కావడంలేదన్నాడు. తాను స్కూల్లో పెద్దగా చదవుకోపోయినా.. క్రికెట్లో మాత్రం ప్రత్యర్థుల ఆటతీరును బాగా చదువుతానని రోహిత్ తెలిపాడు. ఇంగ్లండ్ బజ్బాల్…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో మరో అద్భుత ఘట్టం.. కనులపండువగా లక్ష్మీనృసింహుడి కల్యాణం
-
Rahul Gandhi: ఎన్నికల బహిష్కరణపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు!
-
‘RAPO23’ లో ఊహించని ట్విస్ట్ ఇదేనట! విలన్గా ఆ సీనియర్ స్టార్?
-
TG SAFE: హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల కొరడా.. కరాచీ బేకరీ సహా పలు మాంస విక్రయ కేంద్రాలపై మెరుపు దాడులు!
-
CM Revanth Reddy : రాష్ట్ర హక్కుల కోసం రాజీలేని పోరాటం.. కేసీఆర్, హరీష్పై సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!