బలగం సినిమాతో దర్శకుడిగా మారి తోలి ప్రయత్నంలోనే సూపర్ హిట్ కొట్టి బలగం వేణుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ చిత్రానికి గాను జాతీయ అవార్డు సైతం అందుకున్నాడు వేణు. బలగం వచ్చి రెండుళ్లు పైనే అవుతున్న కూడా రెండవ సినిమాను స్టార్ట్ చేయలేదు ఈ దర్శకుడు. రెండవ సినిమా కోసం చాలా కాలం కిందటే ఓ కథ రెడీ చేసుకున్నాడు. ఆ కథ అందరి చుట్టూ తిరుగుతుంది కానీ ఎక్కడ ఫైనల్ కావట్లేదు. Also Read : K…
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ స్టార్టింగ్ నుండి విభిన్నమైన సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు.కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ లాంటి జయ జానకి నాయకలో ఆయన చూపించిన హై వోల్టేజ్ యాక్షన్, సస్పెన్స్ జానర్ రాక్షసుడులో బెల్లం బాబు ఇంటెన్స్ పర్ఫామెన్స్ ఆడియెన్స్ ను మెప్పించింది. Also Read : Prabhas : ఫీల్ అవకండి డార్లింగ్స్.. అక్టోబర్ నుండి రెబల్ టైమ్ స్టార్ట్.. ఇక ఇప్పుడుబెల్లం కొండ నటించిన తాజాచిత్రం కిష్కిందపురి. సెప్టెంబర్ 12న రిలీజ్ అయిన…
ఒక భాషలో హిట్ అయిన సినిమాలను మరొక భాషలో రీమేక్ చేయడం ఈ రోజుల్లో వెరీ కామన్. కానీ చేసే ప్రతి సినిమా రీమేక్ అంటే మాత్రం ట్రోల్ల్స్ తప్పవు. ఇప్పుడు అలంటి ట్రోల్స్ కు గురువుతున్నాడు టాలీవుడ్ కాస్ట్లీ స్టార్ బెల్లంకొండ శ్రీనివాస్. అల్లుడు శ్రీను తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బెల్లం బాబు స్ట్రయిట్ సినిమాల కంటే రీమేక్ సినిమాలతోనే హిట్స్ అందుకున్నాడు. శ్రీనివాస్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అంటే రాక్షసుడు అనే…
పులిచింతల వద్ద కృష్ణానదిపై నిర్మించిన పులిచింతల ప్రాజెక్టు వద్ద ఎమర్జెన్సీ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎగువ నుంచి వరద పోటెత్తడంతో బ్యారేజీ పూర్తిస్థాయిలో నిండింది. దీంతో నీరును గేట్టు ఎత్తి దిగువకు విడుదల చేయాలని నిర్ణయం తీసుకొని గేట్లు ఎత్తేందుకు అధికారులు ప్రయత్నించారు. ఈ ప్రయత్నం చేసే సమయంలో ప్రాజెక్టులోని 16 వ నెంబర్ గేటు విరిగిపోయింది. దీంతో ఎమర్జెన్సీ గేటును ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. ప్రాజెక్టు వద్దకు రాకపోకలను నిలిపివేశారు. పులిచింతల నుంచి ప్రస్తుతం…