మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా విశాఖ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ ఓడిన భారత్ ముందుగా బ్యాటింగ్ చేస్తోంది. ఈ మ్యాచ్‌లోనూ టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన తక్కువ స్కోరుకే అవుట్ అయింది. 32 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్ సాయంతో 23 రన్స్ మాత్రమే చేసింది. నోన్కులులేకో మ్లాబా బౌలింగ్‌లో సునే లూస్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. ఈ మ్యాచ్‌లో స్మృతి మంధాన చేసింది 23…