Home
Begusarai
Begusarai News
-
Rahul Gandhi: యువతకు ఉద్యోగాలెక్కడా? బీహార్ ప్రభుత్వాన్ని నిలదీసిన రాహుల్‌గాంధీ
యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా బీహార్ ప్రభుత్వం పారిపోతుందని కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా ఇన్ఛార్జ్ కన్హయ్య కుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్రలో రాహుల్‌గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. -
Triple Murder In Bihar: ఒకే కుటుంబంలో ముగ్గురు హత్య.. విషమంగా ఒకరి పరిస్థితి..!
Triple Murder In Bihar: బీహార్ రాష్ట్రంలోని బెగుసరాయ్‌లో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని గొంతు కోసి హత్య చేసేందుకు ట్రై చేశారు. ఈ ఘటనలో భార్య, భర్తతో పాటు పదేళ్ల కుమార్తె మృతి చెందగా.. కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. -
Bihar : విషాదం.. స్నానానికి నదిలోకి దిగి చనిపోయిన నలుగురు పిల్లలు
Bihar : బీహార్‌లోని బెగుసరాయ్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో నదిలో మునిగి నలుగురు చిన్నారులు మరణించారు. డైవర్ల సాయంతో చిన్నారుల మృతదేహాలను నీటిలో నుంచి బయటకు తీశారు. -
Amit Shah: హెలికాప్టర్ లోపం.. అమిత్ షాకు త్రుటిలో తప్పిన పెను ప్రమాదం..
కేంద్ర హోం మంత్రి అమిత్ షా హెలికాప్టర్ లోపం వల్ల ప్రమాదం తప్పింది. టేకాఫ్ సమయంలో హెలికాప్టర్ కొద్ది సేపటికే నియంత్రణ కోల్పోయింది. ఈ ఘటన బీహార్ లోని బెగుసరాయ్ లో సోమవారం చోటుచేసుకుంది. బెగుసరాయ్ లో జరిగిన ఎన్నికల ర్యాలీకి హాజరైన అమిత్ షా ప్రచారాన్ని ముగించుకుని హెలికాప్టర్లో బయలుదేరారు. అయితే., టేకాఫ్ కాగానే విమానం అదుపు తప్పి కుడివైపుకు మళ్లింది. ఒక క్షణం అతను దాదాపు నేలను తాకబోయాడు. Also Read: ATM Blast:… -
Instagram Reels: ఇన్స్టాగ్రామ్ రీల్స్ వద్దన్నందుకు భర్త గొంతు కోసి చంపిన భార్య..
Instagram Reels: ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి పలువురు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ హంగామా చేస్తున్నారు. కాలక్షేపంగా చేయాల్సిన ఇలాంటి పనులు వ్యసనంగా మారుతున్నాయి. కొందరు 24 గంటలు రీల్స్ మత్తులోనే మునిగిపోతున్నారు. తన రీల్స్‌కి ఎన్ని లైక్స్ వచ్చాయి, ఎన్ని కామెంట్స్ వచ్చాయనేది చూస్తున్నారు. చివరకు ఎలా తయారైందంటే ఇన్‌స్టా రీల్స్ చివరు కుటుంబాల్లో గొడవలకు, హత్యలకు కారణమవుతున్నాయి. -
Breaking: బెగుసరాయ్‌లో షార్ట్ సర్క్యూట్.. నలుగురు సజీవ దహనం
బీహార్ రాష్ట్రంలోని బెగుసరాయ్‌లో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఐదు ఇళ్లు దగ్ధం కాగా, ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనమయ్యారు. -
Bihar : మద్యం డెన్‌పై సోదాలకు వచ్చిన పోలీసులపై దాడి.. ఇన్స్పెక్టర్ మృతి, హోంగార్డుకు గాయాలు
Bihar : బీహార్‌లోని బెగుసరాయ్‌లో మద్యం స్మగ్లర్ల ఆగడాలు ఎక్కువగా ఉన్నాయి. మంగళవారం అర్థరాత్రి మద్యం స్మగ్లర్లు పోలీసులపైనే దాడి చేశారు. ఈ దాడిలో ఇన్స్పెక్టర్ చనిపోయాడు. కాగా హోంగార్డు జవాను తీవ్రంగా గాయపడ్డాడు. -
Bihar: నర్సరీ విద్యార్థినులపై స్కూల్ వ్యాన్ డ్రైవర్ అత్యాచారం..
Bihar: బీహార్ రాష్ట్రంలోని బెగుసరాయ్‌లో దారుణం జరిగింది. స్కూల్ వ్యాన్ డ్రైవర్ ఇద్దరు నర్సరీ విద్యార్థినులపై అత్యాచారానికి ఒడిగట్టాడు. పాఠశాల ముగించుకుని ఇంటికి విద్యార్థులను తీసుకెళ్తున్న సమయంలో మంగళవారం ఈ ఘటన జరిగింది. అప్పటికే అందరు విద్యార్థులను వారి ఇళ్ల వద్ద వదిలిని డ్రైవర్, చివరకు ఇద్దరు నర్సరీ విద్యార్థినులు ఉంటడంతో వారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని పోలీసులు వెల్లడించారు. -
Bridge Collapses: బీహర్‌లో కుప్పకూలిన బ్రిడ్జి.. ప్రారంభానికి ముందే ఇలా..
Bridge Collapses: కొన్ని బ్రిడ్జ్‌లు ఏళ్లు గడిచినా.. చెక్కు చెదరకుండా ఉంటాయి.. మరికొన్ని కనీసం ప్రారంభోత్సవానికి కూడా నోచుకోకుండానే కుప్పకూలిన సందర్భాలు ఉంటాయి.. అలాంటి ఘటనే ఇప్పుడు బీహార్‌లో జరిగింది.. బెగుసరాయ్‌లో గండక్ నదిపై నిర్మించిన 206 మీటర్ల పొడవైన వంతెన… నిన్న కుప్పకూలింది. బ్రిడ్డ్ ముందు భాగం కూలి నదిలో పడిపోయింది.. అయితే, ఆ బ్రిడ్జి ఇంకా ప్రారంభించలేదు.. ముందే ఇలా జరగడంతో అంతా షాక్ తిన్నారు.. అయితే, అహోక్ గండక్ ఘాట్ నుంచి ఆక్రిత…
తాజావార్తలు
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
-
Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
-
Alias Rukmini Heroine: ‘అలియాస్ రుక్మిణీ’.. టైటిల్ రోల్ పోషించేది ఈమేనా?
-
AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!