కంటికి కనిపించేవన్నీ నిజం కావు అన్నట్టు.. రోడ్డు పక్కన భిక్షాటన చేసుకొనే ప్రతీ బిచ్చగాడు పేదోడు కాదు. వాళ్ళలో కొందరు బిచ్చం ఎత్తుకునే, ఎంతో డబ్బు సంపాదించి ఉంటారు. కొందరు కోటీశ్వరులుగా అవతరించిన వాళ్ళను సైతం మనం చూశాం. ఇప్పుడు తాజాగా ఓ బిచ్చగాడు తన భార్య కోరిక తీర్చాడు. ఆ కోరిక ఖరీదు పదో పరకో కాదు..